Modi: పార్లమెంట్ లో ఫలవంతమైన చర్చలు జరగాలి 27 d ago

featured-image

పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పార్లమెంట్ లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను కోరారు. ప్రస్తుతం మనం 2024ను పూర్తి చేసుకోబోతున్నామని..2025 కోసం దేశం సిద్ధమవుతుందని, ఈ సమావేశాలు ఎన్నో అంశాల పరంగా ముఖ్యమైనవని మోడీ పేర్కొన్నారు. ప్రజల చేత తిరస్కరణకు గురైన కొందరు వ్యక్తులు పార్లమెంటు నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD